Tuesday, 18 March 2014

ఓటర్ నమోదుకు మరి యొక చివరి అవకాశం

For those who don't have voter id do Register. 
ఓటర్ నమోదుకు మరి యొక చివరి అవకాశం
Last dates: 
March 30th for TG region, April 9th for AP region.



Register Here: http://ceoaperms.ap.gov.in/eregistration_link1/eregistrationnew/userdetails_new.aspx

Don't Underestimate the Value of your Vote! - S S Rajamouli

Monday, 17 March 2014

About Yourleader.in

Yourleader.in 

Platform for both Leader and Voter

• For Politicians: 


To interact with people (Internet Savvy) where they can share their views, invite constituencies’ development ideas, respond on constructive discussions, and publish their activities (Photos & Videos) and promotional activities.

• For People: 


Know your constituency (Government officials & Emergency services), post your village problems and constituency development activities, help/suggest your leaders with constructive ideas and be a part of it etc.

డబ్బుని కాక, మనుషులని ..వాళ్ళనవ్వుల్నీ
ఇష్టపడి .. వాళ్ళ ఆకలిని తీర్చి ..అభివృద్దినీ కాంక్షించే వాళ్ళూ

ఆకాశ హర్మాలు కాక, పంట పొలాలని.. చెట్లనీ...
పువ్వుల్నీ.. ప్రేమించే వాళ్ళూ

దోచుకోవటం కాక పంచుకోవటం తెలిసిన వాళ్ళూ..
లక్షల కోసం కాక అక్షరం కోసం తపనపడే వాళ్ళూ..

అజ్ఞానం లోంచి విజ్ఞానం వైపు నడిపించగల

విచక్షణా జ్ఞానం ఉన్నవాళ్లు...

నాయకులుగా వొస్తారని ..రావాలని..ఆశ.
…….. ఇది అత్యాశ కాదు కదా !

అలాంటి నాయకులును మీకు అందించే చిన్న ఆశయమే ఈ yourleader.in ప్రయత్నం